ఫ్యాక్టరీని చూస్తుంటే సంతోషంగా ఉంది: మాజీ మంత్రి

ఫ్యాక్టరీని చూస్తుంటే సంతోషంగా ఉంది: మాజీ మంత్రి

SDPT: నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో నూతనంగా నిర్మించిన పామ్ ఆయిల్ ఫ్యాక్టరీని సోమవారం మాజీ మంత్రి హరీశ్ రావు సందర్శించారు. ఉత్పత్తికి సేకరించిన ఆయిల్ పామ్ పంటను ఆయన పరిశీలించారు. ఆయనతో పాటు MLAలు కొత్త ప్రభాకర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, MLC దేశపతి శ్రీనివాస్, యాదవ రెడ్డి, స్థానిక BRS నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు.