జీసీసీ డైరెక్టర్‌గా మడకం కనపరాజు

జీసీసీ డైరెక్టర్‌గా మడకం కనపరాజు

ELR: బుట్టాయగూడెం మండలం కె.ఆర్.పురం జీసీసీ కార్యాలయంలో శుక్రవారం గిరిజన సహకార సంస్థ డైరెక్టర్‌గా మడకం కన్నప్పరాజు పదవీ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ట్రైకార్ ఛైర్మన్ బొరగం శ్రీనివాసులు, జీసీసీ మేనేజర్ రాజీయోగి, తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సంస్థ నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడం ద్వారా జీసీసీ అభివృద్ధికి కృషి చేస్తానని కన్నపరాజు చెప్పారు.