లేపాక్షి భూముల కోసం కేంద్రంతో సంప్రదింపులు: మంత్రి

లేపాక్షి భూముల కోసం కేంద్రంతో సంప్రదింపులు: మంత్రి

ATP: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములను ప్రభుత్వం పారిశ్రామిక అవసరాలకు వినియోగించుకోవాలని ప్రయత్నిస్తోందని మంత్రి టిజీ భరత్ శుక్రవారం తెలిపారు. ఈడీ స్వాధీనం నుంచి భూములను వెనక్కు తీసుకోవడానికి కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు, లేపాక్షిలో 8, 844 ఎకరాల్లో భారీ పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేస్తామన్నారు.