రేపు రాజంపేటలో టీడీపీ ఆవిర్భావ దినోత్సం
KDP: TDP 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 29న ఉదయం 7:30కు మండలాలు, గ్రామాలు, వార్డుల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు రాజంపేట నియోజకవర్గ కార్యాలయంలో ఇన్‌ఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరుకావాలని పార్టీ కోరింది.