వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగింపు

AP: సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్‌ను ఈనెల 13 వరకు కోర్టు పొడిగించింది. అనంతరం కుటుంబసభ్యులతో మాట్లాడేందుకు వంశీకి గంటసేపు అనుమతి ఇచ్చింది. అయితే తాను శ్వాస సమస్యతో బాధపడుతున్నానని కోర్టుకు వంశీ తెలిపారు.