బుడితి బస్టాండులో జనసేన నాయకుల ర్యాలీ

SKLM: సారవకోట మండలం బుడితి బస్టాండ్ ఆవరణలో పహల్గామ్ ఉగ్రదాడి మృతులకు స్థానికులు కన్నీటి నివాళులు అర్పిస్తూ, కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమం స్థానిక జనసేన నాయకులు రామశేఖర్, చలపతి, శ్రీను ఆధ్వర్యంలో జరిగింది. ఇందులో నరసన్నపేట జనసేన ఇన్‌ఛార్జ్ బలగ ప్రవీణ్ కుమార్ ఉన్నారు.