VIDEO: గ్రామ సభలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

VIDEO: గ్రామ సభలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

KMR: రామారెడ్డి మండలంలోని రంగంపేట గ్రామంలో 'ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో భాగంగా గురువారం నిర్వహించిన గ్రామసభలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున లబ్ధిపొందిన, గ్రామస్తులు తమకు కలిగిన లబ్ధిని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు ప్రజలు పాల్గొన్నారు.