VIDEO: నూజివీడు మామిడి కేజీ: రూ. 60-70

VIDEO: నూజివీడు మామిడి కేజీ: రూ. 60-70

ELR: నూజివీడులోని ధర్మ అప్పారావు కళాశాల రోడ్డులో మామిడికాయల అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. సీజన్ కంటే ముందే వచ్చిన మామిడికాయల పట్ల వినియోగదారులు మక్కువతో కొనుగోళ్లు చేయడం కనిపించింది. ఒక్కొక్క మామిడికాయ రూ. 60, 70 వరకు విక్రయిస్తున్నారు. మామిడి ధర అధికమే అయినా సీజనకు ముందే రావడం వలన మామిడి ప్రియులు కాయలను కొనుగోలు చేసే తీసుకు వెళుతున్నారు.