జాతీయ మానవ హక్కుల సంఘం కమిటీ సమావేశం

జాతీయ మానవ హక్కుల సంఘం కమిటీ సమావేశం

జగిత్యాల జిల్లా జాతీయ మానవ హక్కుల సంఘం కమిటీ సమావేశం ఈరోజు కొండగట్టులో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మానవ హక్కుల కోసం ఎంతవరకైనా వెళతామని, మానవ హక్కుల పోరాటం గురించి పలు అంశాలపై సభ్యులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యులు పాల్గొన్నారు.