హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ నాగోల్ STPని సందర్శించిన BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
➢ పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు.. శంషాబాద్‌లో 31 విమాన సర్వీసులు రద్దు
➢ SR నగర్‌లో డ్రంకెన్ డ్రైవ్‌లో అత్యధిక కేసులు నమోదు.. రూ. 14 కోట్ల జరిమానా
➢ జూబ్లీహిల్స్‌లోని ఏసీబో జిమ్‌లో వ్యాయామం చేస్తూ హార్ట్ ఎటాక్‌తో సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి