రామయ్యపల్లి సర్పంచ్‌గా మూల మంగ గెలుపు

రామయ్యపల్లి సర్పంచ్‌గా మూల మంగ గెలుపు

పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలం రామయ్యపల్లి గ్రామం సర్పంచ్ మూల మంగ గెలుపొందారు. తనను గెలిపించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ధర్మారం మండలంలో 29 గ్రామాల్లో మూడు సర్పంచ్ స్థానాలు ఎన్నికలకు ముందే ఏకగ్రీవమైన విషయం తెలిసిందే.