నాయుడుపేట రైల్వే గేటును పరిశీలించిన కమిషనర్
TPT: నాయుడుపేట పట్టణంలోని NSR కాలనీ నందు ఉన్న రైల్వే గేట్ 3 నెలల నుంచి మూసివేయబడి ఉంది. దీంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పట్టణవాసులు పలువురు ఉన్నత అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. అండర్ పాస్ ఏర్పాటుకు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి NOC కావాలని రైల్వే అధికారులు తెలిపారు. కమిషనర్ గేటును పరిశీలించి సహాయం అందిస్తామని హామీఇచ్చారు.