జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కిమిడి నాగార్జున

జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కిమిడి నాగార్జున

VZM: జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కిమిడి నాగార్జునను పార్టీ అధిష్టానం నియమించింది. ఈ మేరకు జిల్లా ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు మంగళవారం సమాచారం అందింది. గతంలోనూ జిల్లా అధ్యక్షుడిగా సేవలందించిన నాగార్జున ప్రస్తుతం డీసీసీబీ ఛైర్మన్‌గా ఉన్నారు. ఈ పదవికి పలువురు సీనియర్లు పోటీ పడినా, మరోసారి నాగార్జునకే అధిష్టానం అవకాశం ఇచ్చింది.