సబ్ ఇంజనీర్‌కు ఉత్తమ ఉద్యోగి అవార్డు

సబ్ ఇంజనీర్‌కు ఉత్తమ ఉద్యోగి అవార్డు

MNCL: ఎన్పీడీసీఎల్ బెల్లంపల్లి డివిజన్ పరిధిలోని నెన్నెలలో విధులు నిర్వహిస్తున్న సబ్ ఇంజనీర్ పవన్‌కు ఉత్తమ ఉద్యోగి అవార్డు వరించింది. శుక్రవారం హన్మకొండలోని ప్రధాన కార్యాలయంలో జరిగిన భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయనకు ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ (ఆపరేషన్) మధుసూదన్ రావు ప్రశంసా పత్రం ప్రధానం చేసి అభినందించారు.