VIDEO: ఇందిరా గాంధీ విగ్రహానికి NSUI నేతల క్షీరాభిషేకం
KNR: ఎన్ఎస్ఈయూఐ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లాలో గురువారం కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి విభాగమైన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. గీతాభవన్ చౌరస్తాలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహానికి విద్యార్థి నాయకులు క్షీరాభిషేకం చేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముందు NSUI ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు.