శ్రీవారి దర్శనం.. టికెట్ల విడుదల తేదీలివే
AP: తిరుమల శ్రీవారి దర్శనానికి 2026 మార్చి నెలకు సంబంధించి ఆన్‌లైన్ కోటా టికెట్ల విడుదల తేదీలు వచ్చాయి. మార్చి నెల కోటాను డిసెంబర్ 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. 22న ఆర్జిత సేవా టికెట్లు విడుదల కానున్నాయి. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.