VIDEO: దుగ్గిరాలలో కాలువలోకి దూసుకెళ్లిన లారీ

VIDEO: దుగ్గిరాలలో కాలువలోకి దూసుకెళ్లిన లారీ

GNTR: దుగ్గిరాల సినిమా హాల్ సమీపంలో బకింగ్‌హామ్ కాలువ అంచున బూడిద లోడుతో వెళుతున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి ఈ ప్రమాదం జరిగినట్లు డ్రైవర్ తెలిపాడు. సోమవారం మధ్యాహ్నం ఫ్యాక్టరీ నుంచి సత్తెనపల్లికి బయలుదేరిన లారీ, మార్జిన్ దిగడంతో బోల్తా పడిందని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.