సీఎం సహాయనిధి చెక్కులు అందచేసిన కేఎల్‌ఆర్
RR: సీఎం సహాయనిధితో పేదలకు ఆర్థిక చేయూత అందుతుందని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇంఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. తుక్కుగూడ కార్యాలయంలో ఇవాళ పలువురు రోగులు, వారి బంధువులకు కాంగ్రెస్ నేతల సమక్షంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందచేశారు.