బెజ్జంకి మండలంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

బెజ్జంకి మండలంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

SDPT: బెజ్జంకి మండలంలో జిల్లా కలెక్టర్ హైమావతి శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకున్న కలెక్టర్ సిబ్బంది లేకపోవడంతో కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా... ఇక్కడ పనిచేసే మండల వైద్యాధికారి మాధురి గుండారం గ్రామంలో సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు.