బాలికల వసతి గృహాన్ని సందర్శించిన భారతి

బాలికల వసతి గృహాన్ని సందర్శించిన భారతి

CTR: చిత్తూరు నగర పాలక సంస్థ పరిధిలోని SC, BC సంక్షేమ బాలికల వసతి గృహాలను సోమవారం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి యం.ఎస్. భారతి సందర్శించారు. వసతి గృహాల పరిసరాలను, మద్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు.