VIDEO: గ్యారంటీ కార్డులతో నిలదీయాలి: మాజీ ఎమ్మెల్యే

VIDEO: గ్యారంటీ కార్డులతో నిలదీయాలి: మాజీ ఎమ్మెల్యే

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో ఇవాళ సర్పంచ్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీలు అమలు చేయలేదని విమర్శించారు. గ్యారంటీ కార్డులతో నిలదీయాలని పిలుపునిచ్చారు. తన పరిచయాలు ప్రజల పనులకు తోడ్పడతాయని, కేసులు పెడితే రాజకీయంగా ఎదుర్కొంటామని హెచ్చరించారు.