కలెక్టరేట్‌లో ఉద్యోగికి అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
PLD: కలెక్టరేట్‌లో విధుల్లో ఉన్న ఒక ఉద్యోగి సోమవారం కస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే తోటి సిబ్బంది స్పందించి 108 వాహనం ద్వారా ఆయనను ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. కాగా, ప్రజా సమస్యల పరిష్కార వేదిక మరియు రెవెన్యూ క్లినిక్ కోసం జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున ప్రజలు కలెక్టరేట్‌కు చేరుకోవడంతో కార్యాలయం వద్ద రద్దీ కనిపించింది.