ప్రజా కేంద్రీకృతంగా ఉండాలి: కలెక్టర్

ప్రజా కేంద్రీకృతంగా ఉండాలి: కలెక్టర్

గుంటూరు జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన తమీమ్ అన్సారీయా జిల్లా యంత్రాంగం ప్రజా కేంద్రీకృతంగా ఉండాలని పిలుపునిచ్చారు. శనివారం అధికారులతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. చక్కటి టీమ్ వర్క్‌తో పనిచేస్తే ప్రతి లక్ష్యాన్ని సాధించవచ్చని, ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.