ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా TOP NEWS @ 9PM

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా TOP NEWS @ 9PM

➢ భోరజ్‌లో నెమళ్లు, జింకను హతమార్చిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
➢ జిల్లాలో గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు తప్పవు: ఎస్పీ అఖిల్ మహాజన్
➢ జన్కపూర్‌లో రామాలయం షెడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన MLA కోవ లక్ష్మి
➢ భైంసాలో CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే  పవార్ రామారావు పటేల్