HM సందీప్‌ను అభిందించిన MEO

HM సందీప్‌ను అభిందించిన MEO

MHBD: MPPS బంగారు తండ పాఠశాలలో సోమవారం టై, బెల్ట్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా MEO రామ్మోహన్ హాజరయ్యారు. స్థానిక పాఠశాల H.M సందీప్ తన మిత్రుల సహకారంతో విద్యార్థులకు టై, బెల్ట్, ఐడి కార్డులు, ప్యాడ్స్, వాటర్ బాటిల్స్, చైర్స్ అందించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులు బాగా చదువుకోవాలని, ప్రతి బడికి రావాలని కోరారు. HM సందీప్, తన మిత్రులను MEO అభినందించారు.