వెలుగులో ముందస్తు క్రిస్మస్ వేడుకలు

వెలుగులో ముందస్తు క్రిస్మస్ వేడుకలు

అన్నమయ్య: మదనపల్లె మండలం కోళ్ల బైలు పంచాయతీలోని వెలుగు స్వచ్ఛంద సేవా సంస్థ మందస్తు క్రిస్మస్ వేడుకలను వృద్ధులు, చిన్నారులు ఘనంగా జరుపుకున్నారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలంకరించాయి. సెక్రెటరీ ఉదయ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. కుల మతాలకు అతీతంగా ఈ పండుగ జరుపుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ భాగ్యలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.