'పేదలను ఆదుకోవడమే ప్రభుత్వానికి తెలుసు'

'పేదలను ఆదుకోవడమే ప్రభుత్వానికి తెలుసు'

NRML: పేదలను ఆదుకోవడమే ప్రభుత్వానికి తెలుసని కాంగ్రెస్ పార్టీ ఖానాపూర్ నాయకులు అన్నారు. ఖానాపూర్ పట్టణంలోని పద్మావతి నగర్ కాలనీకి చెందిన రాం నాగలక్ష్మికి ప్రభుత్వం మంజూరు చేసిన సీఎంఆర్ఎఫ్ చెక్కును శుక్రవార ఖానాపూర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాం చిన్న భీమన్న పాల్గొన్నారు.