గడ్డివామును దగ్ధం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు

గడ్డివామును దగ్ధం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు

RR: గడ్డివాము దగ్ధమైన ఘటన షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండల పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. లింగంధన గ్రామానికి చెందిన నాగిళ్ల విష్ణు వ్యవసాయ పొలంలో ఉన్న గడ్డివామును గుర్తుతెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. గ్రామంలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలని రైతులు, గ్రామస్థులు కోరారు.