పార్వతీపురం మున్సిపాలిటీలో రేపు PGRS కార్యక్రమం

మన్యం: పార్వతీపురం మున్సిపాలిటీలో రేపు PGRS కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మునిసిపల్ అధికారులు పాల్గొని ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు హాజరవుతారన్నారు.