కేంద్ర మంత్రులతో ఎమ్మెల్యే వంశీకృష్ణ

కేంద్ర మంత్రులతో ఎమ్మెల్యే వంశీకృష్ణ

VSP: పోర్టు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, ఎంపీతో పాటు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. విశాఖ పోర్టు అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. పోర్ట్ కాలుష్య నివారణకు ఛైర్మన్ అంగముత్తు గారికి ధన్యవాదాలు తెలిపారు. వన్ టౌన్ నుంచి డబుల్ డెక్కర్ బస్సు ప్రారంభించాలని సూచించారు.