VIDEO: టీడీపీ కార్యకర్తకు నివాళి

కృష్ణా: పమిడిముక్కల మండలం మర్రివాడ గ్రామంలో టీడీపీ కార్యకర్త రాజులపాటి ఏడుకొండలు మరణించారు. బుధవారం ఆయన పార్థివ దేహానికి పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆ కుటుంబానికి హామీ ఇచ్చారు.