గల్లీ గల్లికి ఒక ఓయో

గల్లీ గల్లికి  ఒక ఓయో

HYD: నగరంలో చిన్నా, పెద్ద గల్లీ తేడా లేకుండా చూసిన ఓయో రూమ్స్ కనిపిస్తున్నాయి. ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉన్న మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం లాంటి ప్రాంతాల్లో ఓయోలతో పాటు కో లివింగ్ కేంద్రాలు, పీజీలు విచ్చలవిడిగా ప్రారంభమయ్యాయి. ఎలాంటి అనుమతులు లేకుండా కాలనీల్లో ఇళ్ల మధ్యనే ఇలాంటివి ప్రారంభించేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.