గంగోలు గ్రామ సమావేశం

గంగోలు గ్రామ సమావేశం

E.G: గంగోలు గ్రామ టీడీపీ సమావేశం కమిటీ ఆధ్వర్యంలో హోతా రాజా సమక్షంలో మంగళవారం నిర్వహించారు. గంగోలు పంచాయతీలోని 5 గ్రామాల నుంచి పార్టీ నాయకులు పాల్గొని సమస్యలను తెలియజేశారు. ఇప్పటికే జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వానికి, ఎమ్మెల్యే మద్దిపాటికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సమాఖ్య అధ్యక్షుడు, తదితరులు పాల్గొన్నారు.