ఓట్లు అడగలేని స్థితిలో ఉన్నారు: MLC

ఓట్లు అడగలేని స్థితిలో ఉన్నారు: MLC

HYD: ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు. సోమాజిగూడ డివిజన్ ఎల్లారెడ్డిగూడ జయప్రకాష్ నగర్‌లో మాగంటి అక్షర, దిశిరలతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. ప్రచారంకి వెళ్లిన మంత్రులకు ఓటర్లు హామీల గురించి అడిగారని, దీంతో ఓట్లు అడగలేని స్థితిలో కాంగ్రెస్ మంత్రులు అయోమయంలో ఉన్నారన్నారు.