అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన రైతు వేదిక

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన రైతు వేదిక

SRPT: రాష్ట్ర ప్రభుత్వం లక్షలు ఖర్చుపెట్టి నిర్మించిన తుంగతుర్తి రైతు వేదిక అధికారుల నిర్లక్ష్యంతో పశువుల కొట్టాన్ని తలపిస్తుంది. గొర్రెలు, మేకలకు వేదికగా మారడంతో పాటు తలుపులు ధ్వంసమయ్యాయి. మందు బాబులకు నిలయంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.