ఈ నెల 24న జిల్లాస్థాయి టైక్వాండో బెల్ట్ టెస్టింగ్ పోటీలు

ఈ నెల 24న జిల్లాస్థాయి టైక్వాండో బెల్ట్ టెస్టింగ్ పోటీలు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట ఆశ్రమ్ స్కూల్ ఆవరణలో మదర్ తెరిసా స్పోర్ట్స్ అండ్ సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థాయిలో ఈనెల 24వ తేదీన బెల్ట్ గ్రేడింగ్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ గ్రాండ్ మాస్టర్ టీ.అబ్బులు తెలిపారు. ఈ యొక్క టెస్టింగ్ పోటీలు ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు.