VIDEO: బీఆర్‌ఎస్ నేతను బుజ్జగించిన వినయ్ భాస్కర్

VIDEO: బీఆర్‌ఎస్ నేతను బుజ్జగించిన వినయ్ భాస్కర్

మహబూబాబాద్ మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేత మార్నేని వెంకన్నకు టికెట్ నిరాకరించడంపై అసంతృప్తి వ్యక్తమైంది. ఇవాళ ఆయనను బుజ్జగించేందుకు పార్టీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ వచ్చారు. పార్టీలో జరుగుతున్న అన్యాయాన్ని వెంకన్న కుటుంబ సభ్యులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గత ఎన్నికల్లో నేతలు నమ్మించి మోసం చేశారంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు.