నేపాల్ నూతన ప్రధానిగా బాలేంద్ర షా

నేపాల్ నూతన ప్రధానిగా బాలేంద్ర షా

నేపాల్ నూతన ప్రధానిగా బాలేంద్ర షా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ పార్లమెంటరీ నేతగా ఎన్నికయ్యారు. హిమాలయ దేశ ప్రధాని పగ్గాలు చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయం సాధించిన ఆయన.. మాధేశ్‌ ప్రాంతం నుంచి అత్యున్నత పీఠం అధిరోహించిన వ్యక్తిగానూ సంచలనం నెలకొల్పారు.