పదవి విరమణ పొందుతున్న అధికారులను సన్మానించిన సీపీ

పదవి విరమణ పొందుతున్న అధికారులను సన్మానించిన సీపీ

HNK: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సుదీర్ఘకాలంగా పనిచేసే పదవి విరమణ పొందుతున్న అధికారులను సీపీ అంబర్ కిషోర్ ఝ నేడు ఘనంగా సన్మానించారు. ఎస్ఐలు సారంగపాణి, రవీందర్, రమేష్, గోవర్ధన్‌లకు శాలువాలు కప్పి అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ రవి, సురేష్ కుమార్, ఏసీపీ పార్థసారధి తదితరులు పాల్గొన్నారు.