రబీ సీజన్‌‌లో.. సాగుకు సిద్దమైన శెనగ పంట

రబీ సీజన్‌‌లో.. సాగుకు సిద్దమైన శెనగ పంట

KDP: ముద్దనూరులోని అన్నదాతలు ప్రస్తుత రబీ సీజన్‌కు 1,700 ఎకరాలలో బుడ్డ శెనగ పంటలు సాగు చేసినట్లు స్థానిక వ్యవసాయ అధికారి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. కేవలం వర్షాధార మీదనే ఆధారపడి పంటలు సాగు చేస్తున్నారన్నారు. సాగునీటి వనరులు లేవని కొందరు రైతులు ముందుగానే పంట వేయగా మరికొందరు ఇప్పుడు వేస్తున్నారన్నారు.