జిల్లాలో గృహజ్యోతి పథకం అమలు

జిల్లాలో గృహజ్యోతి పథకం అమలు

MBNR: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈరోజు నుంచి గృహజ్యోతి పథకం అమలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గృహ వినియోగదారులకు విద్యుత్ బిల్లులు అందిస్తున్నారు. 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడుకున్న వారికి విద్యుత్ శాఖ సిబ్బంది జీరో బిల్లులు జారీ చేసింది.