'మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించండి'

'మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించండి'

ప్రకాశం: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో కలెక్టర్ పి. రాజాబాబు సమీక్షించారు. ఈ మేరకు ఆయన కార్పొరేట్ వైద్యశాలలకు దీటుగా ఒంగోలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత పేద ప్రజల్లో ఎక్కువ మంది ఆరోగ్య సమస్యలు వస్తే వెంటనే జీజీహెచ్కు వస్తారు. కాబట్టి ఆ మేరకు వారికి మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాలన్నారు.