సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి

సీఎం పర్యటన ఏర్పాట్లు  పరిశీలించిన మంత్రి

ప్రకాశం: పెదచర్లపల్లి మండలంలో ఈనెల 11న ముఖ్యమంత్రి చంద్రబాబు రాబోయే నేపథ్యంలో ఆదివారం ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి ఏర్పాట్లను పరిశీలించారు. ఒక్కరోజే గడువు ఉండటంతో పనులను వేగంగా పూర్తిచేయడం కోసం చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. అనంతరం సీఎం చంద్రబాబు పశ్చిమ ప్రకాశం ప్రాంత అభివృద్ధిపై కృషి చేస్తున్నారని తెలిపారు.