రోడ్డు ప్రమాదం.. ఒకరికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదం.. ఒకరికి తీవ్ర గాయాలు

SRPT: హుజూర్ నగర్ మండలం కీతవారిగూడెం గ్రామ శివారులోని మట్టయ్య బంకు వద్ద ఇవాళ రెండు బైకులు ఢీకొని ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తిని స్థానికులు 108లో హుజూర్ నగర్ ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.