BREAKING: హైదరాబాద్‌లో ఈడీ సోదాలు

BREAKING: హైదరాబాద్‌లో ఈడీ సోదాలు

TG: హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. వైఎస్ రెడ్డి ఇంట్లో ఈడీ తనిఖీలు కొనసాగుతున్నాయి. ముంబయి టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్‌గా వైఎస్ రెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. ముంబయి, HYDతో పాటు 12 చోట్ల అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటివరకు రూ. 23 కోట్ల విలువైన డైమండ్స్‌, రూ. 9 కోట్లకు పైగా నగదు, రూ.8 కోట్ల విలువైన బంగారాన్ని సీజ్ చేశారు.