రష్యాలో చికిత్స పొందుతున్న ముజ్తాబా!

రష్యాలో చికిత్స పొందుతున్న ముజ్తాబా!

ఇరాన్ కొత్త సుప్రీం లీడల్ ముజ్తాబా ఆరోగ్యంపై కువైట్ మీడియా కీలక విషయాలను బయటపెట్టింది. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో తీవ్రంగా గాయపడ్డారని తెలిపింది. దాడుల తర్వాత ఆయనను రహస్య విమానంలో రష్యాకు తరలించినట్లు చెప్పింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసంలోని ఓ ప్రైవేట్ వైద్య సదుపాయంలో ఆయనకు శస్త్ర జరిగిందని పేర్కొంది. ప్రస్తుతం అక్కడే కోలుకుంటున్నారని వెల్లడించింది.