నితీశ్ కేబినెట్ మంత్రులకు శాఖల కేటాయింపు

నితీశ్ కేబినెట్ మంత్రులకు శాఖల కేటాయింపు

బీహార్‌లో కొలువుతీరిన నితీశ్ కుమార్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వంలో మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. కీలకమైన హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ బీజేపీ చేతికి వెళ్లింది. 2005 నుంచి ఇప్పటివరకు నితీశ్ కుమార్ వద్దే ఉన్న హోం శాఖ.. తొలిసారి బీజేపీకి దక్కింది. హోం మంత్రిగా బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి బాధ్యతలను స్వీకరించనున్నారు.