'తల్లిదండ్రులు పిల్లలపై దృష్టి పెట్టాలి'

SDPT: యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దని సిద్దిపేట సీపీ అనురాధ అన్నారు. ఈ సందర్భంగా కమిషనరేట్ పరిధిలోని 30 కేసులలో పట్టుకున్న సుమారు 21.017 కిలోల గంజాయిని చిన్నకోడూరు మండలంలోని మాచాపూర్ శివారులో ఉన్న ధర్మ అండ్ కంపెనీ బయోమెడికల్ వేస్టేజ్ ప్రాసెసింగ్ యూనిట్లో ఇన్సులేటర్‌లో డిస్ట్రయ్ (కాల్చి వేశారు) చేశారు.