సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత

NGKL:పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్‌కి చెందిన సాయిరాం, మల్లేష్‌లకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ. 37వేల విలువగల చెక్కులను ఆదివారం శివ రాజేశ్వరరావు బాధితుల కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు కొండంతా అండ అని తెలిపారు. బాధితులు మంత్రి జూపల్లి కృష్ణారావుకు కృతజ్ఞతలు తెలిపారు.