రాంకో సిమెంట్ ఫౌండర్ జయంతి వేడుకలు

NDL: కొలిమిగుండ్లలో రాంకో సిమెంట్ ప్రతినిధులు గురువారం ఫౌండర్ పీఏసీ రామస్వామి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాంకో సిమెంట్ ప్రతినిధులు శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రాంకో సిమెంట్ ప్రతినిధులు ఉద్యోగులు కలిసి కొలిమిగుండ్ల నుండి రాంకో సిమెంట్ పరిశ్రమ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం 2000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని వారు చేపట్టారు.